Vijay Deverakonda And TV Actress Vani Bhojan Come Together! || Filmibeat Telugu

2019-04-16 764

Vijay Deverakonda had launched his production house ‘King Of The Hill’ and is introducing his Pellichoopulu director Tharun Bhascker. The latest reports reveal that popular Tamil television actress Vani Bhojan has been roped in for a key role in the movie.
#VijayDeverakonda
#dearcomrade
#Pellichoopulu
#TharunBhaskar
#tollywood

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళుతున్న విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరో హోదా సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోగా సినిమాలు చేయడానికే పరిమితం కాకుండా... సినిమా నిర్మాణ రంగం వైపు కూడా విజయ్ దృష్టి సారిస్తున్నాడు. 'కింగ్ ఆఫ్ ది హిల్' పేరుతో సొంత బేనర్ స్థాపంచిన విజయ్.. ఈ బేనర్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు.ఆల్రెడీ 'పెళ్లి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా కూడా మొదలైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.